పెరిగిన సొంతింటి బయ్యర్లు
Home buyers surge across India as interest rates fall. Hyderabad real estate sees strong growth in 2025 driven by IT, pharma expansion and investor confidence.
భారత్ లో సొంత ఇంటిని కొనుగోలు చేసేవారి సంఖ్య పెరుగుతోందని పలు సర్వేలు చెబుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం 2025-26లో ఈ రంగంలో 6.5 నుంచి 7.3 శాతం వరకూ వృద్ధి కనిపించే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ సేవల సంస్థ బ్రిక్ వర్క్ రేటింగ్స్ అంచనా వేసింది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0