నియోపొలిస్‌కు వన్నె తెచ్చే లగ్జరీ నిర్మాణమిదే!
A New Benchmark in Neopolis Luxury: Fortune Suraj Bhan Grande
* ఫార్చ్యూన్ సూరజ్ భాన్ గ్రాండే
లగ్జరీ అనేది చదరపు అడుగుల్లో నిర్మించడం కాదు.. అది మన జీవితపు అనుభూతుల్లో కనిపించాలి. అలాంటి లెక్కలేనన్ని అనుభూతులు ఇక్కడ కోకొల్లలుగా కనిపిస్తాయి. ఎక్కడంటారా? కోకాపేట నియోపొలిస్ లో గ్రాండ్ గా రూపుదిద్దుకుంటున్న ఫార్చ్యూన్ సూరజ్ భాన్ గ్రాండేలో. ఈ ప్రాజెక్టును నభూతో నభవిష్యత్ అని చెప్పడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. నియోపొలిస్ లో ఇలాంటి నిర్మాణం ఇదే తొలిసారి.
ఆర్ట్, ఆర్కిటెక్చర్ చూస్తే వావ్ అని అనకుండా ఉండలేం. ప్రాజెక్టు ఎలివేషన్ వేరే రేంజ్ లో ఉంటుంది. అలాగే ఇందులో నివసించేవారు తమ ఇంటి నుంచే గండిపేట లేక్ చూడొచ్చు. సమీపంలోనే ఉన్న ఐటీ హబ్స్ కి చక్కగా వెళ్లొచ్చు. పచ్చదనం విషయానికి వస్తే.. పిక్చర్ మామూలుగా ఉండదు. ఈ టవర్స్ ను తీసుకొచ్చి పచ్చదనంలో నిలబెట్టారా అనే రీతిలో దీనిని డిజైన్ చేశారు. మొత్తం ప్రాజెక్టు ఏరియాలో 75 శాతం ఓపెన్ స్పేస్ ఉండగా.. ఏడున్నర ఎకరాల్లో సెంట్రల్ ల్యాండ్ స్కేప్ డిజైన్ చేశారు. పైగా మల్టిపుల్ లెవల్స్ లో ఇది ఉండేలా చూసుకున్నారు. ఎలివేషన్ ఇంత గ్రాండ్ గా ఉండగా.. లోపలు మరింత గ్రాండ్ అండ్ కంఫర్ట్ గా ఉండేలా ప్రాజెక్టును తీర్చి దిద్దారు. అన్నీ 3.5, 4 బీహెచ్ కే అల్ట్రా లగ్జరీ అపార్ట్ మెంట్లే. ప్రతి అపార్ట్ మెంట్ కు ప్రైవేటు లాబీ మరో ఆకర్షణ. అన్నింటికీ మించి 11 అడుగుల ఎత్తులో సీలింగ్ ఇంటికి గ్రాండ్ లుక్ తీసుకొస్తుంది. ప్రతి ఫ్లాట్ కు గరిష్ట స్థాయిలో సహజమైన వెలుతురు, గాలి వచ్చేందుకు వీలుగా ఫ్లోర్ కు కేవలం 5 యూనిట్లు మాత్రమే ఉండేలా డిజైన్ చేశారు. ప్రైవసీకి కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చారు.
లొకేషన్ పరంగానూ సూపర్
కోకాపేట నియోపొలిస్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అక్కడ భూముల రేట్లు ఎంత భారీగా ఉన్నయో ఇటీవల జరిగిన వేలాల్లో చూశాం. అలాంటి ప్రదేశంలోనే ఈ ప్రాజెక్టు ఉంది. విద్యాసంస్థలు, ఐటీ హబ్స్, ఆస్పత్రులు, హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్ అన్నీ కేవలం 5 నుంచి 10 నిమిషాల దూరంలోనే ఉన్నాయి. ఓఆర్ఆర్ కేవలం 5 నిమిషాల ప్రయాణంతో వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ప్రాజెక్టు సైట్ సందర్శించి మీ కలల ఇంటిని బుక్ చేసుకోండి.
ఫార్చ్యూన్ సూరజ్ భాన్ గ్రాండే విశేషాలు
* మొత్తం 12 ఎకరలా స్థలం
* 46 అంతస్తుల చొప్పున ఆరు టవర్లు
* (2 సెల్లార్ + 4 పొడియం + స్టిల్ట్ (గ్రౌండ్ కి 75 అడుగుల ఎత్తులో ఫస్ట్ ఫ్లోర్)
* 3,46,664 చదరపు అడుగుల స్టిల్ట్ లెవల్ ఏరియా
* 3.5, 4 బీహెచ్ కే అపార్ట్ మెంట్లు
* 2909-3910 చదరపు అడుగుల్లో యూనిట్లు
* ప్రతి యూనిట్ కు ప్రైవేట్ లాబీ
* ఆరు ప్రయాణికుల లిఫ్టులు, రెండు గూడ్స్ లిఫ్టులు
* ఏడున్నర ఎకరాల్లో సెంట్ల్ ల్యాండ్ స్కేప్ ఏరియా
* అన్ని టవర్లలోని లాబీల్లో డబుల్ హైట్ ఎంట్రన్స్
* లక్ష చదరపు అడుగుల క్లబ్ హౌస్
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0