నియోపోలిస్ ప్ర‌గ‌తికి అడ్డుక‌ట్ట‌ కోకాపేట్, స్లిప్ రోడ్డు ఛార్జీలు?

High HMDA charges and slip road fees in Kokapet Neopolis are slowing projects. Builders seek rationalisation to support Hyderabad real estate growth.

Dec 27, 2025 - 01:24
 0  2
నియోపోలిస్  ప్ర‌గ‌తికి అడ్డుక‌ట్ట‌ కోకాపేట్, స్లిప్ రోడ్డు ఛార్జీలు?
kokapet-neopolis-charges-hmda-slip-road-fees-hyderabad-real-estate
కోకాపేట్ నియోపోలిస్‌లో కొత్త‌గా ప్రాజెక్టుల‌ను చేప‌ట్టే కొంద‌రు బిల్డ‌ర్లు తీవ్ర‌మైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హెచ్ఎండీఏకు చెల్లించే ఫీజులెక్కువ‌గా ఉండ‌ట‌మే ఇందుకు ప్ర‌ధాన కార‌ణం. అప‌రిమిత ఎఫ్ఎస్ఐ వ‌ల్ల అనుకున్న దానికంటే ఎక్కువ విస్తీర్ణంలో అపార్టుమెంట్ల‌ను క‌ట్టాల్సి వ‌చ్చిన‌ప్పుడు.. ఆయా ప్రాంతంలోని మౌలిక స‌దుపాయాల‌పై ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఇబ్బందిని అధిగ‌మించేందుకు.. అక్క‌డ మౌలిక స‌దుపాయాల్ని అభివృద్ధి చేసేందుకు ప్ర‌భుత్వం ఇంపాక్టు ఫీజును వ‌సూలు చేయాల‌ని జీవో నెం 86లో పొందుప‌రిచారు. ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉంది. కాక‌పోతే, కోకాపేట్లో వేలంలో స్థ‌లాల్ని కొన్న‌ డెవ‌ల‌ప‌ర్ల నుంచి హెచ్ఎండీఏ కోకాపేట్ ఛార్జెస్‌, స్లిప్ రోడ్డు ఛార్జీల రూపంలో అద‌నంగా వ‌సూలు చేస్తోంది. ఇది చ‌ద‌ర‌పు అడుక్కీ ఎంతలేద‌న్నా రూ.200 అవుతోంది. ఈ ఫీజు మిగ‌తా ద‌క్షిణాది రాష్ట్రాల‌తో పోల్చితే ఎక్కువ ఉండ‌టంతో.. ఫీజు స్ట్ర‌క్చ‌ర్‌ను హేతుబ‌ద్ధీక‌రించాలి. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0