మౌలిక స‌దుపాయాల్ని మెరుగు ప‌ర్చాలి..

Experts say infrastructure must be developed first to support Hyderabad real estate growth in 2026, ensuring better living conditions and sustainable development.

Dec 27, 2025 - 01:35
 0  118
మౌలిక స‌దుపాయాల్ని మెరుగు ప‌ర్చాలి..
hyderabad-real-estate-infrastructure-development-2026

2026లో రాష్ట్ర ప్ర‌భుత్వం ఏం చేయాలంటే.. అభివృద్ధికి ఆస్కార‌మున్న ప్రాంతాల్లో మౌలిక స‌దుపాయాల్ని మెరుగుప‌ర్చాలి. ర‌హ‌దారులు, మంచినీరు, డ్రైనేజీ, వ‌ర‌ద నీటి కాల్వ‌లు, విద్యుత్తు వంటివి అభివృద్ధి చేయాలి. లేక‌పోతే ఏమ‌వుతుందంటే.. మౌలిక అభివృద్ధి కంటే ముందే.. ఆయా ప్రాజెక్టుల్లో అపార్టుమెంట్లు వ‌చ్చేస్తే.. అందులో కొనుక్కున్న‌వారు తీవ్ర ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంది. ముందుగా ఇన్‌ఫ్రా డెవ‌ల‌ప్ అయితేనే.. బిల్డ‌ర్లు కొత్త ప్రాజెక్టుల‌ను లాంచ్ చేయ‌డానికి ఆస్కార‌ముంటుంది. కొత్త ప్రాంతాలు డెవ‌ల‌ప్ అయ్యేందుకు అవ‌కాశం ఉంటుంది. ప్ర‌భుత్వానికీ ఫీజులు, ఛార్జీల రూపంలో ఖ‌జానా నిండుతుంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0