క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో 2026..
CREDAI Hyderabad Property Show 2026 will be held at HITEX from February 6 to 8, showcasing new residential and commercial real estate projects.
2026 ఫిబ్రవరి ఆరు నుంచి ఎనిమిదో తేదీల్లో.. హైటెక్స్‌లో ప్రాపర్టీ షోను నిర్వహిస్తామని క్రెడాయ్ హైదరాబాద్ ప్రకటించింది. ఈ మేరకు నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. ఈ సంఘానికి చెందిన ప్రతినిధులు.. హైటెక్స్‌లోని నాలుగో హాల్‌ను ఈ ప్రాపర్టీ షోను నిర్వహిస్తామని వెల్లడించారు. క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎన్. జైదీప్ రెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ బి. జగన్నాథ్ రావు, జనరల్ సెక్రటరీ కె. క్రాంతి కిరణ్ రెడ్డి, ప్రాపర్టీ షో కన్వీనర్ సుశీల్ కుమార్ జైన్ మరియు కో-కన్వీనర్ ఎన్. వేణుగోపాల్ లతో పాటు, ఆఫీస్ బేరర్లు మరియు మేనేజింగ్ కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0