మూడు ట్రిలియ‌న్ డాల‌ర్ల‌కు ఎలా చేరుకుంటారు?

Top national leaders and experts praised the Telangana Rising Document 2047 for its vision, transparency, and inclusiveness. Anand Mahindra called it a deeply insightful document created with public participation. Former RBI Governors Raghuram Rajan and Duvvuri Subbarao applauded Telangana’s rapid growth and stated that transforming the state economy from $250 billion to $3 trillion is achievable. Experts highlighted Telangana as Unstoppable and Unbeatable, setting a model for India’s future development.

Dec 9, 2025 - 11:10
Dec 9, 2025 - 12:15
 0  20
మూడు ట్రిలియ‌న్ డాల‌ర్ల‌కు ఎలా చేరుకుంటారు?
how to reach three trillion dollar

2047 నాటికి తెలంగాణ రాష్ట్రం మూడు ట్రిలియ‌న్ డాల‌ర్ల ఎకాన‌మీకి చేరుకునేందుకు ప్ర‌భుత్వం ప‌ది కీల‌క వ్యూహాల‌ను తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్‌లో పొందుప‌రిచింది. మ‌రి అవేమిటంటే.. 

1. 3-జోన్ల రాష్ట్రం: సమతుల్య  అభివృద్ధికి  CURE-PURE-RARE నమూనా.
2. విచక్షణ నుండి విధానానికి: పెట్టుబడుల ఆకర్షణ, పాలనలో పారదర్శకత. విధానపరమైన నిర్ణయాలను ప్రోత్సహించడం. 
3. గేమ్-ఛేంజర్ ప్రాజెక్టులు: భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ  పునరుజ్జీవనం, డ్రై పోర్ట్, బందర్ పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే, రీజినల్ రింగ్ రోడ్. రింగ్ రైలు, బుల్లెట్ రైలు కారిడార్ల వంటి ప్రాజెక్టులు. 
4. సమర్ధ  పాలన: డిజిటల్ గవర్నమెంట్, T-ఫైబర్, SPEED వంటి కార్యక్రమాలతో పాలనా సామర్థ్యాన్ని పెంచడం. 
5. నాలెడ్జ్ హబ్: ప్రపంచ స్థాయి విద్య, పరిశోధన సంస్థలను ఆకర్షించడం . 
6. సుస్థిర సంక్షేమం: మహిళలు, రైతులు, యువతపై ప్రత్యేక దృష్టి. ఆరోగ్యం, విద్య, జీవనోపాధి  అందరికీ సమాన అవకాశాలు. 
7. అభివృద్ధి నిధులు: మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయడం. 
8. పర్యావరణం మరియు సుస్థిరత: వాతావరణ మార్పులతో వాటిల్లే నష్టాలను తగ్గించడం. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం. 
9. సంస్కృతి: రాష్ట్ర గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, కళలు, పర్యాటకాన్ని పరిరక్షించడం.. ప్రోత్సహించడం. 
10. ప్రజల యొక్క, ప్రజల కోసం, ప్రజల చేత: పాలనలో పౌరుల భాగస్వామ్యాన్ని నిర్ధారించడం. వారి ఆకాంక్షలను ప్రతిబింబించే విధానాలు రూపొందించడం.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0