ప్రతి ఐదులో ఒకటి ఖాళీగానే..

One in five shopping malls in India faces high vacancy, with many turning into ghost malls. Know reasons, vacancy data, and retail real estate trends across Indian cities.

Dec 12, 2025 - 08:43
 0  5
ప్రతి ఐదులో ఒకటి ఖాళీగానే..
india-shopping-malls-vacancy-ghost-malls-nightfrank-report

-      పట్టణాళ్లో షాపింగ్ సెంటర్ల పరిస్థితి

దేశంలో రిటైల్ షాపింగ్ సెంటర్లలో ఖాళీలు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 32 పట్టణాల్లోని షాపింగ్ మాల్స్ లో ప్రతి ఐదింట్లో ఒకటి ఖాళీగా ఉన్నట్టు తేలింది. ఈ 32 పట్టణాల్లోని మొత్తం 365 రిటైల్‌ ప్రాపర్టీలకు సంబంధించి రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ నైట్‌ఫ్రాంక్‌ సర్వే చేయగా.. 74 మాల్స్ లో 40 శాతానికి పైగా వసతి ఖాళీగా ఉన్నట్టు తెలిసింది. ఇలా అధిక భాగం రిటైల్‌ వసతిమూడేళ్లకు పైగా ఖాళీతో ఉంటే వాటిని ఘోస్ట్‌ మాల్స్ గా అభివర్ణిస్తుంటారు. దేశంలో ఐదింట ఒక వంతు నిర్వహణలోని షాపింగ్‌ కేంద్రాలు ఈ విభాగం కిందకు వస్తాయని నైట్‌ ఫ్రాంక్‌ పేర్కొంది. అధిక భాగం ఖాళీగా ఉండడంఅద్దెదారుల ఎంపిక బలహీనంగా ఉండడంకాలం చెల్లిన వసతులు ఇందుకు కారణాలు అని నివేదిక విశ్లేషించింది. ఇక 15 షాపింగ్‌ కేంద్రాలను (4.8 మిలియన్‌ చదరపు అడుగులు) నవీకరించగావీటి ద్వారా రూ.357 కోట్ల వార్షిక అద్దె ఆదాయం వస్తున్నట్టు తెలిపింది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0