హైదరాబాద్ లీడింగ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్- 2026
REG News prepares its 2026 calendar featuring Hyderabad’s top real estate developers. After the successful 2025 edition, readers can expect exclusive project updates.
* సిద్ధమవుతున్న ఆర్ఈజీ న్యూస్.. 2026 క్యాలెండర్
కొత్త సంవత్సరం సందర్భంగా.. సెకండ్ ఎడిషన్ న్యూ ఇయర్ క్యాలెండర్‌ను.. ఆర్ఈజీ న్యూస్ సిద్ధం చేస్తోంది. 12 నెలలకు గాను పన్నెండు టాప్ బిల్డర్లు 2026 క్యాలెండర్‌లో పాల్గొంటున్నారు. ఈ సంస్థలు చేపడుతున్న పలు ప్రాజెక్టులకు సంబంధించిన తాజా విశేషాల్ని 2026 ప్రారంభంలో ప్రత్యేకంగా ఆర్ఈజీ న్యూస్ పాఠకులకు ప్రత్యేకంగా పరిచయం చేస్తారు.
* హైదరాబాద్ లీడింగ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్- 2025 అంటూ సిద్ధం చేసిన ఫస్ట్ ఎడిషన్ క్యాలెండర్‌కు తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం నుంచి మంచి ప్రశంసలు లభించాయి. తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి 2025 జనవరిలో క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0