గ్లోబ‌ల్ స‌మ్మిట్‌తో గొప్ప ప్ర‌యోజనం

Telangana Global Summit boosts Hyderabad real estate growth. CREDAI Telangana President Indrasena Reddy says FDI inflow, townships, IT parks and Moosi revival to fuel demand.

Dec 12, 2025 - 11:59
 0  1
గ్లోబ‌ల్ స‌మ్మిట్‌తో గొప్ప ప్ర‌యోజనం
Telangana-Global-Summit-boosts-Hyderabad-real-estate-growth

తెలంగాణ గ్లోబ‌ల్ స‌మ్మిట్ వ‌ల్ల రియ‌ల్ రంగానికి మేలు కలుగుతుంద‌ని క్రెడాయ్ తెలంగాణ అధ్య‌క్షుడు ఇంద్ర‌సేనారెడ్డి అభిప్రాయ‌ప‌డ్డారు. ఆయ‌న ఆర్ఈజీ న్యూస్‌తో మాట్లాడుతూ.. భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ వ‌ల్ల రెసిడెన్షియ‌ల్ టౌన్‌షిప్పులు, వాణిజ్య స‌ముదాయాలు, ఐటీ పార్కులు, హాస్పిటాలిటీ ప్రాజెక్టులకు మంచి డిమాండ్ ఏర్ప‌డుతుంద‌న్నారు. తెలంగాణ‌లో విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబడుల ప్ర‌వాహం పెరుగుతుంద‌ని విశ్లేషించారు. మూసీ పున‌రుజ్జీవం ప‌థ‌కం వ‌ల్ల ప్రీమియంతో పాటు రిటైల్‌, లీజ‌ర్ రియాల్టీకి ఊహించిన దానికంటే ఎక్కువ డిమాండ్ ఉంటుంద‌ని తెలిపారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0